25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

Writer: Nithish 05:51 AM, 25 ఆగస్టు, 2026
వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

లండన్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున అందరూ సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన వివాదాలపై ప్రజాప్రతినిధులు బహిరంగంగా స్పందించకుండా, తమ నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని విషయాలను అధిష్ఠానం, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

భూసేకరణ, పునరావాసం, అటవీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. భూసేకరణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇవ్వాలని సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఇదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, సమస్యలు ఉంటే పార్టీ అధ్యక్షుడు లేదా అధిష్ఠానానికి తెలియజేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్భట్టి విక్రమార్కతెలంగాణ ప్రభుత్వంఅసెంబ్లీ సమావేశాలునియోజకవర్గాల అభివృద్ధిసాగునీటి ప్రాజెక్టులుభూసేకరణరాజకీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు
జనరల్

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!
జనరల్

ట్రంప్‌తో మీడియా భేటీ వద్దని భారత్‌ ఎందుకు కోరింది? అసలు కారణం ఇదే!

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు
జనరల్

తిరుమలలో వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.
జనరల్

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్రంపై రేవంత్‌ ఫైర్‌.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక అడుగు.

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్
సినిమాలు

సినిమా నుంచి ఆ సన్నివేశాలు తొలగించాలి.. ‘ఇరుముడి’పై ఏపీ టీచర్ల డిమాండ్