
జనరల్

సాహితీ ఇన్ఫ్రా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విచారణకు హాజరై వివరాలు వెల్లడించాలని ఈడీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని అరికెపూడి గాంధీని ఈడీ నోటీసుల ద్వారా ఆదేశించినట్లు సమాచారం. సాహితీ ఇన్ఫ్రా కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!