5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేను తప్పు చేసిన ప్రశ్నించండి. యూత్ కి ఏపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సందేశం

Writer: Sujatha 07:14 PM, 26 నవంబర్, 2025
నేను తప్పు చేసిన ప్రశ్నించండి. యూత్ కి ఏపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సందేశం

ఈ తరం రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం పొందారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ ఎల్లప్పుడూ తాపత్రాయపడతారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే పవన్, తప్పు చేస్తే తననైనా నిలదీయాలని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజాగా కూడా అదే తరహా వ్యాఖ్యలతో పవన్ తన రాజకీయ నైతికతను నిరూపించారు. యువత నాయకులను పరీక్షించాలి, ప్రతి రాజకీయ నాయకుడు జవాబుదారీగా ఉండాలి అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పవన్ వ్యాఖ్యల ప్రకారం, నాయకులు బాధ్యతాయుతమైన యువతకు మాత్రమే భయపడతారు. ఇది తనకూ, ముఖ్యమంత్రి గారికి కూడా వర్తిస్తుందని గుర్తు చేశారు. శాసన సభలో తాము చెప్పిన విషయాలను గుర్తు చేసి, తప్పు చేసినా బాధ్యత వహిస్తామని పవన్ స్పష్టం చేశారు. తాము తప్పు చేసినవారిని ఉపేక్షించవోమని కూడా తెలిపారు.

కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరుపై ప్రశ్నించే బాధ్యత యువతపై ఉందని పవన్ అన్నారు. నేటి ప్రపంచంలో, చాలా మంది బాధ్యత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, తప్పులను అంగీకరించి, జవాబుదారీతనం కోసం పట్టుబట్టే పవన్ లాంటి నాయకులు చాలా అరుదు. అందుకే పవన్‌కు తటస్థులు కూడా మద్దతు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేనఏపీ డిప్యూటీ సీఎంరాజకీయ జవాబుదారీతనంయువత బాధ్యతశాసన సభరాజకీయ నాయకులుపొరపాట్ల బాధ్యతతెలుగు రాజకీయాలునాయకుల పర్యవేక్షణసోషల్ మీడియా వైరల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!