17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

Writer: Nithish 03:31 PM, 17 సెప్టెంబర్, 2026
మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

తనపై ‘క్షుద్ర పూజలు’ చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు న్యాయపోరాటానికి దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌పై ఎమ్మెల్యే/ఎంపీ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇద్దరికీ ఇప్పటికే హరీశ్‌రావు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పకపోవడంతో తాజాగా ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

కేసులో భాగంగా హరీశ్‌రావు కోర్టుకు హాజరై తన స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మహేష్‌కుమార్‌ గౌడ్‌ గతంలో స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బహిరంగంగా వెల్లడించలేదని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌..

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌..

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

ట్యాగ్లు
హరీశ్‌రావుమహేష్‌కుమార్‌ గౌడ్‌అద్దంకి దయాకర్‌పరువునష్టం కేసుతెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్‌కాంగ్రెస్‌క్షుద్ర పూజలులీగల్‌ నోటీసుఎమ్మెల్యే ఎంపీ కోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు
జనరల్

టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మరోసారి చంద్రశేఖరన్‌.. మరో ఐదేళ్లు కొనసాగింపు

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 11 ప్రోమో 2 విడుదల

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్
రాజకీయాలు

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు
రాజకీయాలు

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి
రాజకీయాలు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ
జనరల్

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షురూ

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌
జనరల్

హైదరాబాద్‌–జోధ్‌పూర్‌కు విడదీయరాని బంధం: గజేంద్ర సింగ్‌ షెకావత్‌

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం
సినిమాలు

ముగ్గురు మహిళల పెట్టుబడి.. ‘హనుమాన్‌ అంశ్‌’కు భారీ విజయం

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు
జనరల్

మోదీ నాయకత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: చంద్రబాబు

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ
జనరల్

భారత్‌ సెమీకండక్టర్‌ ప్రయాణంలో కీలక మలుపు.. మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!