27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

Writer: Shivani K 03:24 PM, 27 ఆగస్టు, 2026
హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసుల చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. స్టేషన్ ఎదుట బైఠాయించి హరీశ్ రావు, ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించాయి. హరీశ్ రావును, పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించిన బీఆర్ఎస్, వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్...

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

ట్యాగ్లు
హరీశ్ రావుహరీశ్ రావు అరెస్ట్బీఆర్ఎస్సుబేదారి పోలీస్ స్టేషన్వరంగల్బీఆర్ఎస్ నిరసనతెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంపోలీసుల చర్యరాజకీయ ఉద్రిక్తత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’
ఓటీటీ

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!
రాజకీయాలు

హరీశ్ రావు అరెస్ట్‌తో వరంగల్‌లో హైటెన్షన్!

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని
క్రీడలు

క్రీడలకు కొత్త దిశ చూపింది మోదీ ప్రభుత్వం - పెమ్మసాని

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..
సినిమాలు

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌
బిజినెస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..
జనరల్

నేపాల్‌ ఆరోపణలను ఖండించిన చైనా..

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?
బిజినెస్

మెటా ఏఐ ప్లాన్‌ బెడిసికొట్టిందా?

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..
సినిమాలు

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ
జనరల్

కంగనా vs రామ్‌దేవ్‌ మాటల యుద్ధం మళ్లీ షురూ

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు
రాజకీయాలు

సింపుల్‌ లైఫ్‌ వ్యాఖ్యలపై డీకే శివకుమార్‌కు బీజేపీ సెటైర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!