Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

04:23 PM, 12 జూన్, 2026
“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయానికి వెనుక ఉన్న కృషి, పట్టుదల తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు.

ప్రమాణస్వీకార వేడుక సందర్భంగా తన కళ్లలో నీళ్లు తిరిగాయని, ఆ భావోద్వేగ క్షణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా గమనించారని అన్నా కొణిదెల వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌పై తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తూ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్

కేశినేని చిన్ని, కేశిరెడ్డి నెట్‌వర్క్‌పై తీవ్ర ఆరోపణలు

మీనాక్షి నటరాజన్‌ అంశంలో బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

రష్యా చమురు విషయంలో ఐరోపాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్అన్నా కొణిదెలజనసేనఏపీ రాజకీయాలుకూటమి ప్రభుత్వంఎమోషనల్ పోస్ట్నరేంద్ర మోదీసోషల్ మీడియా వైరల్ఉప ముఖ్యమంత్రిఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం
జనరల్

భారత మిర్చి ఎగుమతులకు చైనా షాక్ నిర్ణయం

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష సమయం పెంచిన ఎన్‌టీఏ

ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు
రాజకీయాలు

ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం.. నిలబెట్టుకుంటాం - చంద్రబాబు

“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్
రాజకీయాలు

“అప్పుడు ఏడ్చేశా...” పవన్‌పై అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

ఫ్లైట్‌లో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ – వైరల్ మోమెంట్!

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..
క్రీడలు

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్
రాజకీయాలు

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..
క్రీడలు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..
జనరల్

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్
రాజకీయాలు

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!