28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

Writer: Chandrika 12:22 PM, 28 జులై, 2026
ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సత్యదేవ్ నటించిన రావు బహదూర్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటించారు. జూలై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విభిన్న కథనం, సత్యదేవ్ అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ఈ చిత్రం జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. 1968 నుంచి 1991 మధ్యకాలం నేపథ్యంలో సాగే ఈ కథలో రామప్ప రావు బహదూర్ అనే రాజవంశీకుడి జీవితాన్ని చూపించారు. కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూనే మానసిక వేదనతో జీవించే అతని గతం, రేణుకతో ప్రేమ, వివాహ జీవితం, ఒంటరితనానికి కారణమైన రహస్యం కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ఉయిర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

ఉయిర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

దీవాన ఓటీటీలోకి ఎప్పుడంటే?

దీవాన ఓటీటీలోకి ఎప్పుడంటే?

ట్యాగ్లు
రావు బహదూర్సత్యదేవ్రావు బహదూర్ ఓటీటీనెట్‌ఫ్లిక్స్వెంకటేశ్ మహాదీపా థామస్తెలుగు సినిమాఓటీటీ విడుదలపీరియడ్ డ్రామాజూలై 31 స్ట్రీమింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల నిరసనలపై సిట్ దర్యాప్తు
జనరల్

విద్యార్థుల నిరసనలపై సిట్ దర్యాప్తు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!
క్రీడలు

ఇతనికి ఐపీఎల్‌లో ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు టీమిండియాలో చోటు!

అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం
సినిమాలు

అల్లు అర్జున్‌కు కొత్త ప్రయోగం సిద్ధం

జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి
జనరల్

జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: రేవంత్ రెడ్డి

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...
జనరల్

సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన రామ్ చరణ్ సర్జరీ...

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు
జనరల్

నీట్ 2026 పేపర్ లీక్‌పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ షాకింగ్ వ్యాఖ్యలు

పంజాబ్ మంత్రిపై రాజీనామా డిమాండ్
రాజకీయాలు

పంజాబ్ మంత్రిపై రాజీనామా డిమాండ్

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సినిమాలు

సాయి పల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి
గాసిప్స్

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
జనరల్

సుమోటో విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!
జనరల్

సీజేపీ సంబరాలపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు!

రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
జనరల్

రామమందిరం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ
క్రీడలు

శ్రీలంక టెస్ట్ సిరీస్ కు టీమ్ ను ప్రకటించిన బీసీసీఐ

రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు గంగా హాస్పిటల్ ఎంపికకు ఇదే కారణం
సినిమాలు

రామ్ చరణ్ సర్జరీ కోసం కోయంబత్తూరు గంగా హాస్పిటల్ ఎంపికకు ఇదే కారణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!