Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

10:34 PM, 7 జూన్, 2026
దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఏర్పడిన ఇండియా కూటమి సోమవారం దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషనల్ క్లబ్‌లో జరిగే ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, జాతీయ స్థాయి అంశాలపై చర్చ జరగనుంది.

ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకారం 23 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీలు రద్దు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన కమిటీలు రద్దు..

గోదావరి ప్రాజెక్టుపై హరీష్ రావు అనుమానాలు

గోదావరి ప్రాజెక్టుపై హరీష్ రావు అనుమానాలు

నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత.. విద్యార్థులకు అండగా ఉంటాం: కేటీఆర్
ట్యాగ్లు
ఇండియా కూటమిరాహుల్ గాంధీమల్లికార్జున ఖర్గేమమతా బెనర్జీవిపక్ష భేటీబీజేపీఎన్డీయేభారత రాజకీయాలుదిల్లీకాంగ్రెస్ పార్టీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నీట్ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత.. విద్యార్థులకు అండగా ఉంటాం: కేటీఆర్

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్..

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...
క్రీడలు

డెహ్రాడూన్‌లో తెలంగాణ పతకాల పంట...

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో మిరా ఆండ్రీవా సంచలనం..

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు
సినిమాలు

నాగ్ అశ్విన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న సినీ అభిమానులు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్
సినిమాలు

స్లిప్ డిస్క్‌తో నరకం చూశా - రకుల్ ప్రీత్

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..
క్రీడలు

జూన్ 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్..

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..
రాజకీయాలు

‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ పేరుపై అనిల్ విజ్ వ్యాఖ్యలు..

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..
రాజకీయాలు

దిల్లీలో ఇండియా కూటమి కీలక భేటీ..

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు
జనరల్

ఇన్ఫోసిస్‌లో రూ. కోటి పైగా వార్షిక వేతనం పొందుతున్న 130 మంది ఉద్యోగులు

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..
జనరల్

ఖాన్ సర్‌పై రూ.2 కోట్ల పరువునష్టం దావా..

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
జనరల్

మోదీ ఇచ్చిన వజ్రంపై జిల్ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..
రాజకీయాలు

రాజ్యసభ సీట్ల కేటాయింపుపై టీడీపీలో అసంతృప్తి..

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..
సినిమాలు

రామ్ చరణ్ పెద్ది మూవీకి బిగ్‌షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!