16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

Writer: Shivani K 04:30 PM, 16 ఆగస్టు, 2026
జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు కూడా జగన్ ఆసక్తి చూపలేదని అప్పలనాయుడు ఆరోపించారు. ఆస్పత్రిలో ఉన్న 84 ఏళ్ల సీతారావమ్మ జాతీయ జెండా పట్టుకుని దేశభక్తిని చాటారని, ఆమెను చూసైనా జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్‌కు తగిన సమాధానం చెబుతారని అన్నారు.

జగన్‌కు ఇతర కార్యక్రమాలకు సమయం ఉంటుందని, కానీ దేశభక్తిని చాటే కార్యక్రమాలకు మాత్రం ఆసక్తి లేదని పంచుమర్తి అనురాధ విమర్శించారు. రౌడీలు, గంజాయి కేసుల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు సమయం కేటాయించే జగన్‌కు జాతీయ జెండా ఎగురవేయడానికి తీరిక లేదా అని ప్రశ్నించారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా నుంచి స్పందన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్
ట్యాగ్లు
జగన్టీడీపీవైకాపాకలిశెట్టి అప్పలనాయుడుపంచుమర్తి అనురాధస్వాతంత్ర్య దినోత్సవంజాతీయ జెండాఆంధ్రప్రదేశ్ రాజకీయాలురాజకీయ విమర్శలుఏపీ రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రేవంత్ రెడ్డి పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకూడదు: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌

కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!
బిజినెస్

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
జనరల్

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’
ఓటీటీ

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి
రాజకీయాలు

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాలు

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!
సినిమాలు

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!
క్రీడలు

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె
జనరల్

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!
క్రీడలు

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్