Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణపై జనసేన ఫోకస్

09:57 AM, 24 జూన్, 2026
తెలంగాణపై జనసేన ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన, ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

పార్టీ భావజాలానికి ఆకర్షితులై చేరాలనుకునే రాజకీయ నాయకులు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థ వర్గాల నుంచి వచ్చే అభ్యర్థనలను సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక తెలంగాణ చేరికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాస్, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, అబ్దుల్ హనీఫ్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మేధూరి సరస్వతి సభ్యులుగా నియమితులయ్యారు.

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే చేరికల దరఖాస్తులను కమిటీ పరిశీలించిన అనంతరం వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి అందజేస్తుంది. ఆయన వాటిని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారు. ఆయన సూచనల మేరకు భారీ స్థాయిలో చేరికల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణలో జనసేన రాజకీయంగా వేగం పెంచినట్లు స్పష్టమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన తమిళనాడు

మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభించిన తమిళనాడు

ట్రంప్ అధికారాలకు సెనేట్ బ్రేక్

ట్రంప్ అధికారాలకు సెనేట్ బ్రేక్

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమా?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమా?

తమిళనాడు అసెంబ్లీలో గాజు సీసాల వినియోగం మంచిదే - తమిళిసై సౌందరరాజన్

తమిళనాడు అసెంబ్లీలో గాజు సీసాల వినియోగం మంచిదే - తమిళిసై సౌందరరాజన్

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

మహారాష్ట్ర అసెంబ్లీ లో క్రికెటర్ తిలక్ వర్మ

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

గద్దర్, ఆగస్టిన్‌తో పాత రోజుల్ని గుర్తు చేసిన పవన్

ట్యాగ్లు
జనసేనతెలంగాణపవన్‌ కళ్యాణ్రాజకీయాలుపార్టీ విస్తరణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’ వసూళ్లపై సందేహాలు?
సినిమాలు

‘పెద్ది’ వసూళ్లపై సందేహాలు?

ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్...ఘనా సూపర్ డిఫెన్స్
క్రీడలు

ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్...ఘనా సూపర్ డిఫెన్స్

ఆర్‌సీ 17పై సుకుమార్ మౌనం?
సినిమాలు

ఆర్‌సీ 17పై సుకుమార్ మౌనం?

కమల్ పోలికపై సత్యదేవ్ క్లారిటీ!
సినిమాలు

కమల్ పోలికపై సత్యదేవ్ క్లారిటీ!

చిరంజీవి సినిమాలో మెగా సర్‌ప్రైజ్?
సినిమాలు

చిరంజీవి సినిమాలో మెగా సర్‌ప్రైజ్?

వెంకీకి కొత్త గెటప్?
గాసిప్స్

వెంకీకి కొత్త గెటప్?

బుకింగ్స్‌తో వెల్‌కమ్ టు ది జంగిల్ సంచలనం!
సినిమాలు

బుకింగ్స్‌తో వెల్‌కమ్ టు ది జంగిల్ సంచలనం!

ఒక్కడుకి సాలిడ్ ప్రమోషన్స్
సినిమాలు

ఒక్కడుకి సాలిడ్ ప్రమోషన్స్

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించనున్నాడా?
క్రీడలు

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించనున్నాడా?

ఆలోచింపజేస్తున్న ‘గాసిప్’
సినిమాలు

ఆలోచింపజేస్తున్న ‘గాసిప్’

నయన్ కొత్త టార్గెట్?
సినిమాలు

నయన్ కొత్త టార్గెట్?

మెస్సి ప్రస్తావనతో రోనాల్డో రియాక్షన్ వైరల్
క్రీడలు

మెస్సి ప్రస్తావనతో రోనాల్డో రియాక్షన్ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!