Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

Writer: Harika S 02:04 PM, 2 జులై, 2026
బోడుప్పల్‌లో కవిత అరెస్ట్..

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో భూ పోరాటానికి సిద్ధమైన కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట నేపథ్యంలో కవితతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బొల్లారం పీఎస్ వద్ద కవిత మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. మహిళలు, ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నామని, 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. హామీలు అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

తమిళనాడు ప్రభుత్వం కూలుతుందన్న ప్రచారాన్ని ఖండించిన సీఎం విజయ్

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!

విజయ్‌ దూకుడు.. తమిళ రాజకీయాల్లో సంచలనం!

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు

తెలంగాణలో 67 మంది రాజకీయ నేతలకు భద్రత తొలగింపు

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

ట్యాగ్లు
కవితబోడుప్పల్తెలంగాణ పోరాటంఅరెస్ట్ఉప్పల్పోలీస్ చర్య
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు
జనరల్

ఎనర్జీ డ్రింక్స్‌పై FSSAI సీరియస్...దిగ్గజ బ్రాండ్లకు నోటీసులు

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు
జనరల్

వికసిత్ భారత్ లక్ష్యానికి కీలక అడుగు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు- బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం
జనరల్

కర్ణాటక యూనివర్సిటీ సంచలనం

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..
జనరల్

తెలంగాణలో బలపడిన నైరుతి రుతుపవనాలు..

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..
జనరల్

ఢిల్లీలో భారత్ – జపాన్ కీలక చర్చలు..

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి
జనరల్

భారీ వరదలతో జలపాతానికి ఉధృతి

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..
జనరల్

కీవ్‌పై రష్యా వైమానిక దాడులు..

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’
సినిమాలు

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా
సినిమాలు

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!