24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నర్సంపేట కు కెసిఆర్

Writer: Nithish 08:43 AM, 5 ఆగస్టు, 2026
నర్సంపేట కు కెసిఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9వ తేదీన వరంగల్ జిల్లా నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 9, 10 తేదీల్లో సంస్మరణ సభలను నిర్వహించనుంది.

ఈ సంస్మరణ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 9వ తేదీన, మాజీ మంత్రి హరీశ్ రావు 10వ తేదీన పాల్గొననున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

ట్యాగ్లు
కేసీఆర్బీఆర్ఎస్ పార్టీపెద్ది సుదర్శన్ రెడ్డికేటీఆర్హరీశ్ రావుతెలంగాణ రాజకీయాలునల్లబెల్లిసంస్మరణ సభరాజకీయ వార్తలుతెలంగాణ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..
జనరల్

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..
క్రీడలు

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

వర్క్‌ప్లేస్‌ ఏఐ:  ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు
టెక్నాలజీ

వర్క్‌ప్లేస్‌ ఏఐ: ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!
జనరల్

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..
జనరల్

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!