6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

Writer: Harika S 10:46 AM, 6 నవంబర్, 2026
హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పట్టణంలోని రామస్వామి గట్టు వద్ద పేదల కోసం నిర్మిస్తున్న 2,160 ఇళ్ల మోడల్ కాలనీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించనున్నారు. ఈ నెలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేలా అధికారులకు మంత్రి సూచనలు చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

ఏపీలో ఏడు చోట్ల నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీపోలింగ్

ట్యాగ్లు
ఉత్తమ్ కుమార్ రెడ్డిహుజూర్‌నగర్సూర్యాపేట జిల్లాతెలంగాణ ప్రభుత్వంపేదల ఇళ్ల నిర్మాణం2160 ఇళ్లుమోడల్ కాలనీరాహుల్ గాంధీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈఎంఐల ఆకర్షణలో పడితే ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే.. అనవసర అప్పులతో జాగ్రత్త!
బిజినెస్

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు
జనరల్

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఐటీ శాఖ చర్యలు

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదు
రాజకీయాలు

ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24 శాతం పోలింగ్ నమోదు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు..

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!
క్రీడలు

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..
జనరల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి
జనరల్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..
రాజకీయాలు

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!