6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

Writer: Chandrika 10:27 AM, 6 నవంబర్, 2026
శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అయ్యప్ప భక్తులు చేపట్టే మండల-మకరవిళక్కు యాత్రల సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో కేరళం ప్రభుత్వం శబరిమలలో ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈసారి యాత్రికులకు అత్యవసర సేవలు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు శబరి పోర్టల్‌తో పాటు వాట్సప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. యాత్రికులకు సంబంధించిన సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వీటిని రూపొందించింది. దర్శనం, రవాణా, వసతి, వైద్య సేవలు, అత్యవసర సహాయం వంటి వివరాలతో పాటు పంబ, నీలక్కల్, సన్నిధానం ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాల సమాచారాన్ని కూడా వీటి ద్వారా పొందవచ్చు.

వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలను ఒకే వేదికపై అందించనున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రలో ఎవరైనా తప్పిపోయినా, వస్తువులు పోగొట్టుకున్నా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమాచారం ఆటోమేటిక్‌గా పోలీసు కంట్రోల్‌రూమ్‌కు చేరుతుంది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలను వాట్సప్ ద్వారా భక్తులకు తెలియజేస్తారు. తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, వైద్య కేంద్రాలు, పార్కింగ్ ప్రదేశాలు, విశ్రాంతి భవనాలు, ఏటీఎంల వివరాలను గూగుల్ మ్యాపుల సాయంతో సులభంగా గుర్తించవచ్చు. రైళ్లు, బస్సుల సమాచారం, వివిధ వస్తువుల అధికారిక ధరలను సైతం పలు భాషల్లో తెలుసుకునే సదుపాయం కల్పించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. ఇరాన్ యుద్ధంపై అమెరికా ప్రజల ఆగ్రహం!

అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..

ట్యాగ్లు
శబరిమలకేరళంఅయ్యప్ప భక్తులుమండల మకరవిళక్కుశబరి పోర్టల్వాట్సప్ చాట్‌బాట్అయ్యప్ప యాత్రయాత్రికుల సేవలుకేరళం ప్రభుత్వండిజిటల్ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
బిజినెస్

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!
క్రీడలు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..
జనరల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి
జనరల్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..
రాజకీయాలు

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
జనరల్

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు
రాజకీయాలు

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం
జనరల్

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు
రాజకీయాలు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. ఇరాన్ యుద్ధంపై అమెరికా ప్రజల ఆగ్రహం!
జనరల్

ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. ఇరాన్ యుద్ధంపై అమెరికా ప్రజల ఆగ్రహం!

అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి
జనరల్

అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ.. ప్రముఖ యూనివర్సిటీల్లో విద్యార్థులతో ముఖాముఖి

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..
జనరల్

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!