6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

Writer: Harika S 10:30 AM, 6 నవంబర్, 2026
డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

ఆస్ట్రేలియా స్టార్ టీ20 క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ఆటగాడు క్రిస్ లిన్‌కు డోపింగ్ వ్యవహారంలో షాక్ తగిలింది. కొకైన్ వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు పరీక్షల్లో గుర్తించడంతో అతడిపై నెల రోజుల నిషేధం విధించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ రెగ్యులేటర్ శుక్రవారం వెల్లడించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ సందర్భంగా జూలై 18న నిర్వహించిన సాధారణ యాంటీ డోపింగ్ పరీక్షలో 36 ఏళ్ల క్రిస్ లిన్ పట్టుబడ్డాడు. ఆ సమయంలో అతడు నార్తాంప్టన్‌షైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. పరీక్షల్లో కొకైన్‌కు సంబంధించిన మెటాబొలైట్ అయిన బెంజాయిలెక్గోనైన్ స్వల్ప స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్లంఘనను లిన్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారంలో తొలుత మూడు నెలల నిషేధం విధించే అవకాశం ఉన్నప్పటికీ, లిన్ పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయడం, ఈ ఘటన క్రీడా పోటీకి వెలుపల జరగడం, అతడి ఆటతీరును మెరుగుపరచడానికి సంబంధం లేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిషేధాన్ని నెల రోజులకు తగ్గించారు. ఇప్పటికే ఆ గడువు పూర్తయినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. క్రిస్ లిన్ ఆస్ట్రేలియా తరఫున 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందిన లిన్, రాబోయే సీజన్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

ఆస్ట్రేలియా జట్టుకు కీలక బాధ్యతల్లో మైక్ హస్సీ

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రోనాల్డో వీడ్కోలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రోనాల్డో వీడ్కోలు

ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు

ఐపీఎల్‌కు ముందే సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ కీలక ట్రేడ్.. నలుగురు ఆటగాళ్ల జట్ల మార్పు

అదే నా ఫేవరెట్ ఇన్నింగ్స్‌ - విరాట్ కోహ్లీ

అదే నా ఫేవరెట్ ఇన్నింగ్స్‌ - విరాట్ కోహ్లీ

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?

రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న నికోలస్ పూరన్?

ట్యాగ్లు
క్రిస్ లిన్ఆస్ట్రేలియా క్రికెట్డోపింగ్ పరీక్షఇంగ్లాండ్ క్రికెట్ రెగ్యులేటర్టీ20 బ్లాస్ట్బిగ్ బాష్ లీగ్ఐపీఎల్మెల్‌బోర్న్ రెనెగేడ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్
రాజకీయాలు

హుజూర్‌నగర్‌లో పేదల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు
జనరల్

భిక్కనూరు ఎంఎస్‌ఆర్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!
జనరల్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు సైట్ క్లియరెన్స్!

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
బిజినెస్

బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? కొనుగోలుకు ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!
క్రీడలు

డోపింగ్ పరీక్షలో ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్.. నిషేధంపై ఆసక్తికర ట్విస్ట్!

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..
జనరల్

శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్..

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి
జనరల్

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పొన్నూరుకు చెందిన యువకుడు మృతి

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..
రాజకీయాలు

జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి షాక్..

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
జనరల్

ఒడిశా తీరంలో ప్రళయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు
రాజకీయాలు

ట్రంప్‌కు మరో రాజకీయ సవాలు.. అభిశంసనకు డెమొక్రాట్ల కసరత్తు

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం
జనరల్

మురసు తుఫాను బీభత్సం.. ఏపీలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు
రాజకీయాలు

ట్రంప్‌ అవినీతిపై ఎంక్వయిరీ కి రెడీ అవుతున్న డెమోక్రాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!