16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

Writer: Pooja 11:20 PM, 15 ఆగస్టు, 2026
అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

గాంధీ భవన్‌లో ఎంపీ అనిల్‌ యాదవ్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. అరవింద్‌ వెటకారంగా, చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ గురించి తెలిసి కూడా అలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి టీపీసీసీ అధ్యక్షుడి స్థాయికి మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఎదిగారని పేర్కొన్నారు.

అరవింద్‌ విమర్శలు చేస్తే రాజకీయంగా మార్కులు పడతాయని భావిస్తున్నారని అనిల్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు తన రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర అరవింద్‌దేనని విమర్శించారు. బీజేపీ బీట్‌ రిపోర్టర్లను అడిగితే అరవింద్‌ రాజకీయ చరిత్ర ఏమిటో తెలుస్తుందని అనిల్‌ యాదవ్‌ అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలకు హరీశ్‌ రావు కౌంటర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేం లేదు - అనిరుధ్ రెడ్డి

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

ట్యాగ్లు
అనిల్‌ యాదవ్ధర్మపురి అరవింద్మహేష్‌ కుమార్‌ గౌడ్‌కాంగ్రెస్బీజేపీతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన
సినిమాలు

‘టాక్సిక్‌’ విమర్శలపై యశ్‌ ఘాటు స్పందన

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?
బిజినెస్

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం
జనరల్

షోపియాన్‌లో ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణం

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్
జనరల్

నల్సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పిన బీసీఐ చైర్మన్

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌
సినిమాలు

అల్లు అర్జున్‌ ట్వీట్‌పై ట్రోల్స్‌

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై కేఏ పాల్‌ అభ్యంతరం

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌
రాజకీయాలు

అరవింద్‌ వ్యాఖ్యలపై ఎంపీ అనిల్‌ యాదవ్‌ ఫైర్‌

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’
జనరల్

మహిళల ఆత్మవిశ్వాసం పెంచిన ‘స్త్రీ శక్తి’

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?
గాసిప్స్

సూపర్‌స్టార్ సినిమాలో శ్రీలీల?

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘సంబరాల ఏటిగట్టు’

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా
సినిమాలు

మతపరమైన హేట్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా అబ్దుల్లా

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!