
జనరల్

కేశినేని నాని చేసిన ఆరోపణలకు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో రూ.120 కోట్ల బ్యాంక్ కుంభకోణం జరిగిందని, ఇది నగర చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్ అని ఆయన ఆరోపించారు. 2016–17లో తీసుకున్న రుణాలు రూ.120 కోట్లు ఎన్పీఏగా మారాయని ఆయన పేర్కొన్నారు.
ఈ స్కామ్ వెనుక పలువురు సూత్రధారులు ఉన్నారని, 11 ఏళ్లు గడిచినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే కేశినేని నాని నివసించే ఇల్లు, విందులు నిర్వహించే హోటల్ కూడా బ్యాంక్ ఆధీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!