1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

Writer: Shivani K 11:31 PM, 31 జులై, 2026
మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

మెట్రో రైల్ ప్రయాణీకులు సురక్షితంగా, సులభంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హెచ్ఎంఆర్ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల చైర్మన్‌గా ఆయన తొలిసారి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మెట్రో నిర్వహణ, అభివృద్ధి అంశాలను సమీక్షించారు. ఈ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది.

మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే టికెట్‌తో ఉపయోగించే విధానంపై ప్రణాళిక రూపొందించాలని, టీజీఎస్‌ఆర్టీసీతో కలిసి ఉమ్మడి యాప్ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రయాణీకులకు రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టాలని, అదనపు బోగీలను త్వరగా సమీకరించాలని అధికారులకు ఆదేశించారు. మెట్రో మొదటి దశ, రెండవ దశ పురోగతిని కూడా సమీక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోసంజయ్ జాజుహెచ్ఎంఆర్ఎల్మెట్రో అభివృద్ధిప్రజా రవాణాటీజీఎస్ ఆర్టీసీయూనిఫైడ్ టికెటింగ్మెట్రో విస్తరణతెలంగాణ ప్రభుత్వంపట్టణ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్
జనరల్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక
జనరల్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు
రాజకీయాలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
జనరల్

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్
సినిమాలు

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం
క్రీడలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!