31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

Writer: Shivani K 02:53 PM, 31 జులై, 2026
ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్‌ జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఎస్‌ఐఆర్‌ ఎన్యూమరేషన్‌ ఫారాలను 3.71 కోట్ల మంది ఓటర్లు సమర్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పరిశీలనలో భాగంగా 15.22 లక్షల మంది మరణించినట్లు గుర్తించగా, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న 7.37 లక్షల మంది పేర్లు గుర్తించినట్లు వెల్లడించారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఆగస్టు 30 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న కొత్త ఓటర్లు ఫామ్‌-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు. వచ్చే నెల 4న రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

ప్రధాని పదవి వదిలి ఇన్‌ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు

ప్రధాని పదవి వదిలి ఇన్‌ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

జేపీసీ గడువు పెంపుకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

లోక్‌సభలో జనన–మరణాల బిల్లు ఆమోదం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఎస్‌ఐఆర్‌ ఓటర్ జాబితాఓటర్ లిస్ట్ఎన్నికల సంఘంసీఈవోఏపీ రాజకీయాలుఓటర్ నమోదుఎన్నికల వార్తలురాజకీయ పార్టీలుతాజా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాపై రాహుల్‌ విమర్శలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్
సినిమాలు

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?
జనరల్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల
రాజకీయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా
రాజకీయాలు

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం
జనరల్

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం