28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

Writer: Sreekanth Reddy 08:57 AM, 28 సెప్టెంబర్, 2026
అక్టోబరు 2న ఆందోళనకు అనుమతివ్వకపోతే జైల్‌భరో ఆందోళన్‌: సీజేపీ

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ ముంబయిలో అక్టోబరు 2న తల పెట్టిన ఆందోళనకు ముంబయి పోలీసులు అనుమతి నిరాకరించారని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) ఆదివారం పేర్కొంది. ఈ ఆందోళనకు తమను అనుమతించని పక్షంలో అదే రోజు ముంబయిలో జైల్‌భరో ఆందోళన చేపడతామని సీజేపీ ఫౌండర్‌ అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. సీఈసీ రాజీనామా కోరుతూ తాము ఇచ్చిన 24 గంటల అల్టిమేటమ్‌ శనివారంతో ముగియడంతో అక్టోబరు 2 నుంచి దేశ వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది.

ముంబయిలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం దేశంలో అన్ని నగరాల్లో చేపట్టనున్నట్లు ‘ఎక్స్‌’లో పేర్కొంది. సీజేపీ చేపట్టనున్న ఈ ఆందోళనకు తాను మద్దతు ఇస్తున్నట్లు పర్యావరణవేత్త సోనమ్‌ వాంచుక్‌ ఆదివారం ప్రకటించారు. అయితే ఆందోళనలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా, గువాహతిలో సీజేపీ తొలిసారిగా నిర్వహించే సమావేశానికి వెళుతోన్న సీజేపీ కోకన్వీనర్‌ అశుతోష్‌ రంకా తదితర వలంటీర్లను అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ ఆదివారం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

హామీలు అమలు చేయాలంటే కొడతారా? - వైఎస్ జగన్

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
సీజేపీఆందోళనసీఈసీముంబై పోలీసులుఅక్టోబర్ 2ఎన్నికల కమిషన్అభిజిత్ దీప్కే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా అపూర్వ హుకూం.. ముఖేష్‌తో మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ 10: కెప్టెన్‌గా అపూర్వ హుకూం.. ముఖేష్‌తో మాటల యుద్ధం

బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై
షోస్

బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!
జనరల్

టాలీవుడ్ దర్శకుడి భార్య బ్రెయిన్‌డెడ్: కుటుంబం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు!

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి
జనరల్

దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్‌ ఐఏఎస్‌ అధికారి

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..
సినిమాలు

పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ
సినిమాలు

‘ది ప్యారడైజ్’ వివాదాస్పద సన్నివేశంపై శ్రీకాంత్ ఓదెల క్లారిటీ

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్
సినిమాలు

సాయి పల్లవి స్పీచ్‌.. రణ్‌వీర్ సింగ్ రియాక్షన్ వైరల్

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య
సినిమాలు

ఆ స్టార్ డైరెక్టర్‌తో ఛాన్స్ మిస్.. ఇప్పటికీ నేను ఎదురుచూస్తున్నా - సూర్య

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన
జనరల్

గిటార్‌ను ప్యాసింజర్‌గా భావించిన ఏఐ.. బెంగళూరులో వింత చలాన్ ఘటన

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన
బిజినెస్

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్
ఓటీటీ

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!