
క్రీడలు

నటుడు ప్రకాశ్ రాజ్ రాబోయే కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకు మద్దతు తెలిపారు. జూన్ 6న ఢిల్లీలో జరగనున్న ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు షూటింగ్‌లో ఉన్నప్పటికీ తాను ప్రయత్నిస్తున్నానని ఆయన వెల్లడించారు.
ఈ ఉద్యమాన్ని ఆయన “అత్యంత ప్రాధాన్యమైన కాక్‌రోచ్ ఉద్యమం”గా పేర్కొంటూ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయగా, కొందరు మద్దతు తెలపగా మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!