13, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు రాత్రి హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

Writer: Shivani K 08:00 PM, 12 నవంబర్, 2026
రేపు రాత్రి హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రేపు రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఆయన బస చేయనున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎల్లుండి ఉదయం 11 గంటలకు గిగ్ వర్కర్లతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. వారి సమస్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు.

అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. పర్యటన ముగించుకుని అదే రోజు రాత్రి 8 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

రాహుల్ గాంధీపై వ్యాఖ్యలకు కేటీఆర్‌కు పొన్నం ప్రభాకర్ కౌంటర్

సోనియా గాంధీ ప్రధాని పదవిని వద్దనుకోవడానికి అసలు కారణం ఇదేనా?

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ప్రశ్నల వర్షం

ట్యాగ్లు
రాహుల్ గాంధీహైదరాబాద్ పర్యటనకాంగ్రెస్ పార్టీభారత్ సమ్మిట్గిగ్ వర్కర్లుహెచ్‌ఐసీసీ నోవాటెల్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ నేతలురాహుల్ గాంధీ పర్యటనరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ పెట్టుబడులకు గ్లోబల్ వేదికగా భారత్ సమ్మిట్: రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమరావతిలో తయారైన క్వాంటం కంప్యూటర్లు విదేశాలకు ఎగుమతి: సీఎం చంద్రబాబు
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత
జనరల్

రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు తీవ్ర అస్వస్థత

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి: మహేశ్ కుమార్ గౌడ్

బాలల ఉజ్వల భవిష్యత్తే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి
క్రీడలు

వికారాబాద్‌లో యువ మహిళా క్రికెటర్‌ నందిని మృతి

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్
జనరల్

రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్
రాజకీయాలు

తండ్రిపై భూ ఆక్రమణ ఆరోపణలు.. ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే మైథిలీ ఠాకూర్

సీఐఐ సమ్మిట్‌లో లోకేశ్‌, రానా మధ్య ఆసక్తికర సంభాషణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ ప్రకటన.. ఐఐటీ ఢిల్లీ కీలక అప్‌డేట్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై హైకోర్టును ఆశ్రయించిన చింతల రామచంద్రారెడ్డి

గవర్నర్‌కు నూతన ఏడీసీగా స్క్వాడ్రన్ లీడర్ హరీష్ చందర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!