13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

Writer: Shivani K 06:12 AM, 13 అక్టోబర్, 2026
ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

ఓట్ల గల్లంతుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఓట్లు తొలగించబడ్డాయని ఆరోపిస్తున్న కనీసం పది మందిని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వద్దకు తీసుకురావాలని మంత్రికి సూచించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనతో పాటు అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బరుద్దీన్‌ ఒవైసీలను కూడా తీసుకురావాలని అన్నారు. కంప్యూటర్‌ రికార్డులను పరిశీలించి, నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా ఏ ఒక్క ఓటును కూడా తొలగించలేదని నిరూపిస్తానని పేర్కొన్నారు. అర్హులైన ఓట్లు తొలగించినట్లు తేలితే నిబంధనల ప్రకారం అక్కడికక్కడే వాటిని తిరిగి నమోదు చేయాలని, లేదంటే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీలో రాహుల్‌గాంధీ సమావేశానికి వెళ్లడంపై రామచందర్‌రావు విమర్శలు చేశారు. గోవాలో నిర్వహించిన కాంగ్రెస్‌ యాత్ర సందర్భంగా బీజేపీను రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో సీఎం పోల్చడాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయాల కోసం దేవుళ్ల పేర్లను ఉపయోగించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు రాహుల్‌గాంధీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తాం: కవిత

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఖైరతాబాద్ బై పోల్ లో బీజేపీదే గెలుపు?

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
ట్యాగ్లు
రామచందర్‌రావుపొన్నం ప్రభాకర్‌ఓట్ల గల్లంతుఓటర్ల జాబితాతెలంగాణ బీజేపీరాష్ట్ర ఎన్నికల సంఘంరేవంత్‌రెడ్డిరాహుల్‌గాంధీకాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలుతెలంగాణ రాజకీయాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలి.. ప్రతి ఓటును గౌరవించాలి: కర్ణాటక సీఎం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌
జనరల్

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై
జనరల్

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ
జనరల్

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు
రాజకీయాలు

రైతులు అల్లాడుతుంటే ఢిల్లీలో రాజకీయాలా- హరీశ్‌ రావు

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై చర్చకు సిద్ధం.. పొన్నంకు రామచందర్‌రావు సవాల్‌

‘ఇండియా’ కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోంది- కె.లక్ష్మణ్‌
జనరల్

‘ఇండియా’ కూటమి అవకాశవాద రాజకీయాలు చేస్తోంది- కె.లక్ష్మణ్‌

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ధరలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ధరలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు
సినిమాలు

‘క్రేజీ కళ్యాణం’పై నరేశ్ ప్రశంసలు