Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన తిరుగుబాటు వర్గం

06:23 AM, 23 జూన్, 2026
మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన తిరుగుబాటు వర్గం

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్‌ గ్రూపు ఒకే రోజు రెండు పెద్ద షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడంతో పాటు, మరింత మంది మద్దతుదారులు తమవైపు చేరుతున్నారని వెల్లడించింది. కోల్‌కతా మాజీ మేయర్‌ ఫర్హాద్‌ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబల్‌ నేత రితబ్రత బెనర్జీ తెలిపారు.

కోల్‌కతా న్యూటౌన్‌లో జరిగిన సమావేశంలో సుమారు 500 మంది నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 30 మంది సభ్యులతో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అరూప్‌ రాయ్‌ను ఛైర్‌పర్సన్‌గా నియమించారు. తమదే అసలైన టీఎంసీ అని రెబల్స్‌ ప్రకటిస్తూ, నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

షిండే శివసేన లో చేరిన ఉద్దవ్ శివ సేన ఎంపీ లు

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

టీఎంసీ ప్రెసిడెంట్ గా అరూప్ రాయ్

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

బెంగాల్ ఉద్యోగుల కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

అమెరికాకు చైనా కౌంటర్ అటాక్.. 10 సంస్థలపై ఆంక్షలు

అమెరికాకు చైనా కౌంటర్ అటాక్.. 10 సంస్థలపై ఆంక్షలు

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

ట్యాగ్లు
మమతా బెనర్జీతృణమూల్ కాంగ్రెస్టీఎంసీ తిరుగుబాటుపశ్చిమ బెంగాల్ రాజకీయాలుకోల్‌కతాఫర్హాద్ హకీంరితబ్రత బెనర్జీపార్టీ విభేదాలురాజకీయ సంక్షోభంభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3.. ఎక్కడ చూడాలంటే?

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ
జనరల్

బాసర ఆలయంలో అర్ధరాత్రి చోరీ: ఈవో అంజనా దేవి వివరణ

ఇరాక్‌పై ఫ్రాన్స్ ఆధిపత్య విజయాన్ని నమోదు
క్రీడలు

ఇరాక్‌పై ఫ్రాన్స్ ఆధిపత్య విజయాన్ని నమోదు

ఫిఫా వరల్డ్ కప్ మెస్సి రికార్డ్
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ మెస్సి రికార్డ్

భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు
జనరల్

భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోంది: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం

వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ
క్రీడలు

వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం
టెక్నాలజీ

డీప్‌సీక్ తరహా ఏఐ భారత్‌కు అవసరం

పద్మశ్రీ విజేతలను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
జనరల్

పద్మశ్రీ విజేతలను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం
జనరల్

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం

జొన్నలు ఆరోగ్యానికి మంచివని నిపుణుల సూచన
ఆరోగ్యం

జొన్నలు ఆరోగ్యానికి మంచివని నిపుణుల సూచన

బాసర ఆలయంలో భారీ చోరీ
జనరల్

బాసర ఆలయంలో భారీ చోరీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!