29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

Writer: Nithish 11:32 AM, 29 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక టికెట్‌కు సంబంధించి తప్పుడు, గందరగోళం సృష్టించేలా కథనాలు ప్రసారం చేశారంటూ ‘సత్యాగ్రహి’ యూట్యూబ్‌ ఛానెల్‌పై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తరఫున ఫిర్యాదు నమోదైంది. దానం నాగేందర్‌ తరఫున ఆయన పీఏ శ్రీనివాస్‌ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. దానంకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కదని, కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ సంబంధిత ఛానెల్‌లో కథనం ప్రసారమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కథనం ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ప్రజల్లో అయోమయం, గందరగోళం సృష్టించేలా ఉందని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. సంబంధిత యూట్యూబ్‌ ఛానెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి చర్యలపై పరిశీలన చేపట్టినట్లు సమాచారం. దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు నేపథ్యంలో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అంశం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం: కేటీఆర్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
దానం నాగేందర్ఖైరతాబాద్ ఉప ఎన్నికకాంగ్రెస్ టికెట్సత్యాగ్రహి యూట్యూబ్ ఛానెల్బంజారాహిల్స్ పోలీసులుతెలంగాణ రాజకీయాలుఖైరతాబాద్ ఎన్నికదానం నాగేందర్ ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!
సినిమాలు

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..
టెక్నాలజీ

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!
జనరల్

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత
సినిమాలు

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..
జనరల్

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం
షోస్

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!