11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

Writer: Pooja 07:08 PM, 11 ఆగస్టు, 2026
కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

సీఎల్పీలో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపణలపై స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే కేటీఆర్‌ విధానంగా కనిపిస్తోందని, పెట్టుబడిదారులను బెదిరించడం వారి పద్ధతిగా మారిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరుడు సమావేశంలో పాల్గొన్నందుకే టెండర్ల ప్రక్రియ ప్రభావితమైందంటూ కేటీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు. తన శాఖకు సంబంధించిన అన్ని అంశాలు తన దృష్టిలో ఉంటాయని, నిబంధనల ప్రకారమే చట్టబద్ధంగా టెండర్లు నిర్వహించామని స్పష్టం చేశారు.

టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఫ్రీ బిడ్‌లో ఏడుగురు ప్రమోటర్లు పాల్గొన్నారని శ్రీధర్‌బాబు తెలిపారు. ఎక్కడా లోపభూయిష్టత లేదా మార్పులు జరగలేదని పేర్కొన్నారు. టెసరాట్‌ సంస్థకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం లేదని, సంస్థ బోర్డులో కూడా వారు అధికారికంగా లేరని స్పష్టం చేశారు. రికార్డుల ప్రకారం బోర్డులో నలుగురు డైరెక్టర్లు ఉన్నారని తెలిపారు. సంస్థకు అవసరమైన అనుమతులు, రిజిస్ట్రేషన్లు ఉన్నాయని, భూమికి సంబంధించిన చెల్లింపులు కూడా చేసినట్లు చెప్పారు. సోషల్‌ మీడియా ఆధారంగా కేటీఆర్‌ గాలిలో లెక్కలు కడుతూ ప్రచారం చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

ట్యాగ్లు
శ్రీధర్ బాబుకేటీఆర్తెలంగాణ రాజకీయాలుతెలంగాణ ప్రభుత్వంపరిశ్రమల పెట్టుబడులుటెండర్ల ప్రక్రియ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు
జనరల్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!