18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

Writer: Harika S 01:00 PM, 19 జూన్, 2026
వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ఆధునిక ధాన్య నిల్వ వ్యవస్థల ఏర్పాటుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు, నిల్వ వ్యవస్థను మరింత ఆధునీకరించే లక్ష్యంతో 23 జిల్లాల్లో అత్యాధునిక సైలో టెర్మినల్స్ ఏర్పాటు ప్రతిపాదనలపై అధికారులు, ఏజెన్సీలతో చర్చించారు. వర్షాలు, తేమ, పురుగుల ప్రభావం లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ధాన్యాన్ని భద్రపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 82 సైలో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసి 47.5 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సుమారు రూ.4,450 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నాయి. ధాన్యం నిల్వ, రవాణా, పంపిణీ వ్యవస్థలను పూర్తిగా ఆధునీకరించి రైతులకు మెరుగైన సేవలు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

సిద్దిపేటకు కాంగ్రెస్ రాకపై హరీశ్‌రావు కౌంటర్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

ట్యాగ్లు
తెలంగాణఉత్తమ్ కుమార్ రెడ్డిధాన్యం నిల్వసైలో ప్రాజెక్ట్వరి నిల్వపౌర సరఫరాల శాఖతెలంగాణ సచివాలయంవ్యవసాయ మౌలిక వసతులుధాన్య నిర్వహణఆహార భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్
జనరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!
జనరల్

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!