18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

Writer: Nithish 03:04 PM, 18 సెప్టెంబర్, 2026
ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారితీశాయి. ఫ్లెక్సీల్లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫొటోలు లేకపోవడంపై కొందరు బీఆర్‌ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసి, సుచిత్ర, చింతల్, జీడిమెట్ల, ఐడీపీఎల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను చించివేశారు.

ఈ ఘటనపై ప్రీతిరెడ్డి స్పందిస్తూ.. తన పుట్టినరోజు వేడుక పార్టీ కార్యక్రమం కాదని తెలిపారు. రాజకీయ కార్యక్రమం అయితే పార్టీ ప్రొటోకాల్ ప్రకారం ముఖ్య నేతల ఫొటోలను ఏర్పాటు చేసేవారమని చెప్పారు. తనపై ఉన్న అభిమానంతో కాలేజీ, ఆస్పత్రి సిబ్బంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కొందరు ఫ్లెక్సీలను చించివేసినా తన మనోబలాన్ని, ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానాన్ని చించలేరని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

ట్యాగ్లు
ప్రీతిరెడ్డిమల్లారెడ్డిబీఆర్‌ఎస్కేసీఆర్కేటీఆర్కుత్బుల్లాపూర్తెలంగాణ రాజకీయాలుహైదరాబాద్ రాజకీయాలుపుట్టినరోజు ఫ్లెక్సీలుబీఆర్‌ఎస్ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!
జనరల్

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 12 ప్రోమో 2.. హౌస్‌లో మళ్లీ హీట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!