27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

Writer: Chandrika 11:08 PM, 27 సెప్టెంబర్, 2026
తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

పశ్చిమ దిల్లీలోని తిలక్‌ నగర్‌లో రోడ్డు తనిఖీ సందర్భంగా ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేశ్‌ వర్మ ఓ యువకుడిపై చేయిచేసుకున్నారంటూ వివాదం చెలరేగింది. ఇటీవల నిర్మించిన రోడ్డు నాణ్యతను పరిశీలించేందుకు మంత్రి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక ఆప్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌ రోడ్డు నాణ్యతపై ప్రశ్నిస్తూ, రోడ్డు పైభాగాన్ని చేత్తో తొలగించి చూపించారు. ఎమ్మెల్యేకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త సాహెబ్‌ సింగ్‌ ఈ ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తుండగా వాగ్వాదం చోటుచేసుకుంది. వైరల్‌గా మారిన వీడియోలో పర్వేశ్‌ వర్మ అతడి ఫోన్‌ను కిందికి నెట్టి, అనంతరం చెంపపై కొట్టినట్లు కనిపిస్తోంది.

ఈ ఘటనపై పర్వేశ్‌ వర్మ స్పందిస్తూ.. తన కుటుంబ సభ్యులపై అక్కడున్న ఆప్‌ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే తాను స్పందించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే సాహెబ్‌ సింగ్‌ తాను ఎలాంటి దూషణలు చేయలేదని, రోడ్డు తనిఖీని రికార్డు చేస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై వికాస్‌పురి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పోలీసులు ఘటనకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆప్‌ నేతలు విమర్శలు చేయగా, మాజీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా వీడియోను షేర్‌ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

కేటీఆర్ లేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్..

కేటీఆర్ లేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్..

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

మొజ్తబా ఖమేనీపై రెండుసార్లు దాడి?.. సంచలన విషయాలు వెల్లడించిన ఇరాన్ నేత

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
పర్వేశ్‌ వర్మదిల్లీ వార్తలుదిల్లీ PWD మంత్రిజర్నైల్‌ సింగ్‌ఆప్‌బీజేపీతిలక్‌ నగర్‌రోడ్డు తనిఖీదిల్లీ రాజకీయాలువైరల్‌ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..
జనరల్

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..
జనరల్

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..
జనరల్

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్
సినిమాలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్
రాజకీయాలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!