Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

Writer: Chandrika 04:34 PM, 7 జులై, 2026
ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఎల్లుండి తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ప్రస్తుతం బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడంపై ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి - కేటీఆర్

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

యూఏపీఏ తొలగించండి - ప్రకాష్ రాజ్

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
జేపీ నడ్డాతెలంగాణబీబీనగర్ ఎయిమ్స్ఆరోగ్య శాఖకిషన్ రెడ్డిఎయిమ్స్వైద్య రంగంబీబీనగర్కేంద్ర ప్రభుత్వంభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..
క్రీడలు

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం
జనరల్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్
జనరల్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్
జనరల్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..
రాజకీయాలు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్
టెక్నాలజీ

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు
టెక్నాలజీ

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!