1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది? - చింతా ప్రభాకర్

Writer: Pooja 02:46 PM, 29 జూన్, 2026
తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైంది? - చింతా ప్రభాకర్

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. సంగారెడ్డిలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

ప్రతి ఇంటి మహిళలకు రూ.2,500 ఇస్తామని, పెన్షన్‌ను రూ.4,000కు పెంచుతామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదని ఆయన అన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్..

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు - కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే రేవంత్ రెడ్డి పతనం - హరీశ్ రావు

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

కెసిఆర్ ఆస్తులు పై శ్వేత పత్రం విడుదల చేయాలి - సీఎం రేవంత్

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

ట్యాగ్లు
కాంగ్రెస్ హామీలుచింతా ప్రభాకర్సంగారెడ్డి ఎమ్మెల్యేతెలంగాణ రాజకీయాలుసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?
టెక్నాలజీ

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..
జనరల్

నెవాడాలో అమెరికా కీలక ప్రయోగం..

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పాత వీడియో వైరల్‌

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు
జనరల్

ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌కు తీవ్ర గాయాలు.. ప్రాణాల కోసం పోరాడిన వైద్యుడు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం
సినిమాలు

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. టీనేజర్ల అకౌంట్లపై పేరెంట్స్‌ కంట్రోల్‌

 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు
సినిమాలు

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా
జనరల్

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్
జనరల్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ
జనరల్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!