14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

Writer: Chandrika 01:01 PM, 14 ఆగస్టు, 2026
బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

భారత క్రికెట్‌లో సెప్టెంబరులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE) అధిపతిగా ఉన్న లక్ష్మణ్‌కు మరింత విస్తృతమైన బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఆయనను క్రికెట్‌ డైరెక్టర్‌గా నియమిస్తే టీమ్‌ఇండియా, సెలెక్టర్లు, కోచింగ్‌ సిబ్బంది, CoE, ప్లేయర్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల మధ్య సమన్వయం చేయడం వంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

భారత క్రికెట్‌ వ్యవస్థలో లక్ష్మణ్‌కు ఇప్పటికే విస్తృత అనుభవం ఉంది. CoE ద్వారా ఆటగాళ్ల అభివృద్ధి, ఫిట్‌నెస్‌, అత్యుత్తమ ప్రదర్శన కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఆయన.. అవసరమైన సందర్భాల్లో తాత్కాలిక కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 2024లో రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత ప్రధాన కోచ్‌ పదవికి అవకాశం వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఆ బాధ్యతను స్వీకరించకుండా CoEలోనే కొనసాగారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

కోచింగ్ అకాడమీ ని ఏర్పాటు చేసిన నీరజ్ చోప్రా, గోపీచంద్

కోచింగ్ అకాడమీ ని ఏర్పాటు చేసిన నీరజ్ చోప్రా, గోపీచంద్

ట్యాగ్లు
వీవీఎస్‌ లక్ష్మణ్‌బీసీసీఐక్రికెట్‌ డైరెక్టర్‌టీమ్‌ఇండియాబీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌భారత క్రికెట్‌గౌతమ్‌ గంభీర్‌అజిత్‌ అగార్కర్‌ప్లేయర్‌ డెవలప్‌మెంట్‌క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!