27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Writer: Chandrika 04:06 PM, 27 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ప్రియ కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియ.. తన కాలికి గాయం అయిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ గాయం ఎలా జరిగింది? అసలు ఏం జరిగిందనే వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. గాయం కారణంగా కొంతకాలం కదలకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రియ తన అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, ప్రార్థనలు, గుడ్ వైబ్స్ కావాలని కోరారు. ఆమె పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్వేత, శిల్పాతో పాటు నటి రజిత తదితరులు ప్రియకు ధైర్యం చెప్పారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియ.. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్
ట్యాగ్లు
ప్రియబిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ ప్రియప్రియ కాలికి గాయంప్రియ గాయంబిగ్ బాస్ తెలుగు సీజన్ 5తెలుగు నటిప్రియ మాచిరాజుటాలీవుడ్తెలుగు టెలివిజన్
AdvertisementAdvertisement

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి
జనరల్

విజయవాడలో విషాదం.. విధుల్లోనే సీఐ అలీ మృతి

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..
రాజకీయాలు

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్ జోరు..

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...
క్రీడలు

తొలి ఫుల్ మారథాన్ సీజన్‌లోనే సావన్ బర్వాల్ సంచలనం...

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్
క్రీడలు

కోహ్లి చివరి వరల్డ్‌కప్‌ ఎప్పుడు?... తేల్చిచెప్పిన స్టార్ బ్యాటర్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
షోస్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..
జనరల్

మేడారం సమ్మక్క-సారలమ్మ ‘మినీ జాతర’ తేదీలు ఖరారు..

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..
జనరల్

థాయ్‌లాండ్‌లో వరద బీభత్సం..

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..
జనరల్

గణేశ్ నిమజ్జనం అనంతరం జీహెచ్ఎంసీ మెగా క్లీనప్..

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్
జనరల్

జాతీయ భద్రత విషయంలో రాజీ లేదు - రాజ్‌నాథ్ సింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!