17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 70: హౌస్ నుంచి శ్వేత ఎలిమినేట్..అమన్ ఎమోషనల్

Writer: Pooja 11:02 PM, 15 నవంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 70: హౌస్ నుంచి శ్వేత ఎలిమినేట్..అమన్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 70వ రోజు ఆదివారం ఎపిసోడ్ నవంబర్ 15న వినోదం, సెలబ్రిటీల సందడి, భావోద్వేగాలతో సాగింది. పలువురు సెలబ్రిటీలతో పాటు హౌస్‌మేట్స్ కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో హైపర్ ఆది తనదైన పంచ్‌లు, సెటైర్లతో సందడి చేశారు. కంటెస్టెంట్ల ఆట తీరుపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ముఖ్యంగా వంశీ, త్రిగుణ్, వర్షిణిపై ఆయన వేసిన జోకులు నవ్వులు పూయించాయి. సినిమాల్లో విలన్‌గా కనిపిస్తూ అందరినీ రక్తం వచ్చేలా కొట్టే వంశీ బిగ్ బాస్ హౌస్‌లో కూరగాయలు కోస్తున్నాడంటూ ఆది చమత్కరించారు. దశావతారాల టాస్క్‌లో త్రిగుణ్ కమల్ హాసన్ కంటే ఎక్కువ అవతారాలు చూపిస్తున్నాడని అన్నారు. ఇక వర్షిణిపై సెటైర్ వేస్తూ తనకు ఏ అంటే యాపిల్ తెలుసని, బీ, పీ అంటే ఏమిటో కూడా తెలియదని నాగార్జునతో సరదాగా చెప్పారు.

మరోవైపు బుల్లెట్ భాస్కర్ ప్రత్యేక అతిథిగా స్టేజ్‌పైకి వచ్చారు. నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన దృష్టిలో టాప్ 3 కంటెస్టెంట్లు నరేష్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ అని తెలిపారు. అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రామ్ ప్రసాద్, సుధీర్, శ్వేత డేంజర్ జోన్‌లో నిలవగా, స్కానింగ్ పరికరంపై అందరూ చేతులు ఉంచిన తర్వాత శ్వేత ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆమె ఎలిమినేషన్‌తో అమన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాగార్జునతో మాట్లాడిన శ్వేత, అమన్‌ను పదునైన కత్తితో పోల్చారు. తన సామర్థ్యాన్ని మంచి పనుల కోసం ఉపయోగించుకుంటే ఎంతో సాధించగలడని, కప్పు గెలవాలని అతనికి సూచించారు.

హౌస్ నుంచి బయటకు వెళ్లే ముందు ఇతర కంటెస్టెంట్ల ఆట తీరుపైనా శ్వేత తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేబ్జానీ గురించి మాట్లాడుతూ ఆమెకు రామ్ ప్రసాద్ ఒక షీల్డ్‌లా ఉంటున్నారని, ఆమె సొంతంగా ఆట ఆడటం లేదని అభిప్రాయపడ్డారు. అలాగే ఇతరులు చెప్పే విషయాలను విన్న తర్వాతే ముకేశ్ నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సూచించారు. హైపర్ ఆది పంచులు, బుల్లెట్ భాస్కర్ సందడి, శ్వేత ఎలిమినేషన్‌తో ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులకు వినోదంతో పాటు భావోద్వేగాలను కూడా అందించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10లో మాజీ కంటెస్టెంట్ల హంగామా..

బిగ్ బాస్ తెలుగు 10లో మాజీ కంటెస్టెంట్ల హంగామా..

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1 :బిగ్ బాస్ 10లో ‘డిక్టేటర్స్’ థీమ్.. శాలినీ, మిథిలేష్ ఎంట్రీతో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1 :బిగ్ బాస్ 10లో ‘డిక్టేటర్స్’ థీమ్.. శాలినీ, మిథిలేష్ ఎంట్రీతో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ 10 నుంచి శ్వేత నాయుడు ఎలిమినేషన్‌కు కారణాలివే.. ఐదు వారాలకు ఎంత సంపాదించిందంటే?

బిగ్ బాస్ 10 నుంచి శ్వేత నాయుడు ఎలిమినేషన్‌కు కారణాలివే.. ఐదు వారాలకు ఎంత సంపాదించిందంటే?

బిగ్ బాస్ 10లో భారీ ట్విస్ట్.. 11వ వారంలో రోహిత్, షాలినీ, అపూర్వ రీఎంట్రీ?

బిగ్ బాస్ 10లో భారీ ట్విస్ట్.. 11వ వారంలో రోహిత్, షాలినీ, అపూర్వ రీఎంట్రీ?

బిగ్ బాస్ 10లో శ్వేత ఎలిమినేషన్.. 11వ వారంలో ‘డిక్టేటర్స్’ థీమ్‌తో కొత్త ట్విస్ట్‌లు!

బిగ్ బాస్ 10లో శ్వేత ఎలిమినేషన్.. 11వ వారంలో ‘డిక్టేటర్స్’ థీమ్‌తో కొత్త ట్విస్ట్‌లు!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10శ్వేత ఎలిమినేషన్హైపర్ ఆదిబుల్లెట్ భాస్కర్అమన్స్టార్ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!