15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

Writer: Chandrika 07:17 PM, 15 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 రెండో వారం కెప్టెన్సీ టాస్క్ మరింత రసవత్తరంగా మారుతోంది. త్రిగుణ్, రోహిత్, షాలిని, అమన్, దేబ్జానీ, ముకేష్, ఝాన్సీ, రాం ప్రసాద్ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. టాస్క్‌లో భాగంగా రోహిత్, రాం ప్రసాద్, త్రిగుణ్, షాలిని కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వెళ్లారు. తాజాగా విడుదలైన ప్రోమోలో రోహిత్, త్రిగుణ్ మరోసారి మాటల యుద్ధానికి దిగారు. తనకంటే రాం ప్రసాద్ బలమైన పోటీదారుగా అనిపించడంతోనే అతడిని టాస్క్ నుంచి తప్పించానని రోహిత్ చెప్పాడు. అయితే మాట మార్చుతున్నావంటూ రాం ప్రసాద్ ప్రశ్నించగా.. తాను నిర్ణయం మార్చుకున్నానని రోహిత్ స్పష్టం చేశాడు.

మరోవైపు రోహిత్ గతంలో తనపై ఉపయోగించిన ‘భజన’ వ్యాఖ్యను ఝాన్సీ ప్రశ్నించింది. తన ఆటను చూసే ఆ మాట అన్నానని రోహిత్ చెప్పడంతో.. ఝాన్సీ వ్యంగ్యంగా డ్యాన్స్ చేస్తూ కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదంలో త్రిగుణ్ జోక్యం చేసుకోవడంతో రోహిత్, త్రిగుణ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇదిలా ఉంటే.. ఆదివారం టాస్క్ సమయంలో రాం ప్రసాద్ వ్యవహరించిన తీరుపై షాలిని ప్రశ్నించి, అతని బెలూన్ పగలగొట్టి కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది. అనంతరం ఈ వ్యవహారంపై దేబ్జానీ, షాలినిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌లో హౌస్‌మేట్స్ మధ్య విభేదాలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగు 10 డే 9బిగ్‌బాస్ తెలుగు ప్రోమోబిగ్‌బాస్ ప్రోమో 2రోహిత్త్రిగుణ్షాలినిరాం ప్రసాద్ఝాన్సీదేబ్జానీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!