30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

Writer: Pooja 11:37 AM, 30 సెప్టెంబర్, 2026
అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 23వ రోజు నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే విభేదాలతో ఉన్న అపూర్వ, ముకేశ్ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. కెప్టెన్‌గా అపూర్వ తీసుకుంటున్న నిర్ణయాలను ముకేశ్ ప్రశ్నించాడు. కెప్టెన్ సీటులో ఎవరూ కూర్చోకూడదనే నిబంధన ఉన్నప్పుడు వర్షిణిని అక్కడ కూర్చోనివ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే తన నిర్ణయం తన ఇష్టమని అపూర్వ స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. రథం టాస్క్‌లో భైరవ టీమ్ విజయం సాధించడంతో ఆ జట్టులోని ప్రతి సభ్యుడికి నామినేట్ చేసే అవకాశం లభించింది.

నామినేషన్స్‌లో కంటెస్టెంట్లు ఒకరి ప్రవర్తన, గొడవలు, ఇంటి పనులు, టాస్కుల్లో వ్యవహరించిన తీరు, గతంలో జరిగిన ఘటనలను కారణాలుగా చూపించారు. త్రిగుణ్ రోహిత్‌ను నామినేట్ చేస్తూ ‘కవరింగ్ స్టార్’ అంటూ సెటైర్లు వేశాడు. ప్రతి గొడవకు రోహిత్ కొత్త వివరణతో ముందుకు వస్తాడని ఆరోపించాడు. ఝాన్సీ సృష్టిని నామినేట్ చేయగా, టాస్కుల్లో అమన్ త్వరగా రెచ్చిపోతున్నాడంటూ నరేష్ అతడిని నామినేట్ చేశాడు. పదే పదే నోరు జారడం, కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వంటి కారణాలతో రామ్ ప్రసాద్ షాలినిని నామినేట్ చేశాడు. మరోవైపు అమన్, అపూర్వ కూడా త్రిగుణ్‌ను నామినేట్ చేయడంతో హౌస్‌లో వాతావరణం మరింత వేడెక్కింది.

23వ రోజు నామినేషన్స్ ముగిసే సమయానికి ముకేశ్, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి మొత్తం తొమ్మిది మంది ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. హౌస్‌లో సన్నిహితంగా ఉండే రోహిత్, అమన్, సృష్టి, షాలినీ నలుగురూ ఒకేసారి నామినేషన్స్‌లోకి రావడం ఈ వారంలో ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఫలితం తేలనుండగా, మరోవైపు అపూర్వ–ముకేశ్ మధ్య కొనసాగుతున్న విభేదాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

తేజ సజ్జా హోస్ట్‌గా ‘ది ట్రైటర్స్‌’.. ఓటీటీలోకి సరికొత్త మైండ్‌ గేమ్‌ షో

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 23 ప్రోమో 2లో సస్పెన్స్ అదే?

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్‌బాస్‌ 10 డే 23 ప్రోమో 1 - బిగ్‌బాస్‌ నామినేషన్స్‌లో ఫుల్‌ ఫైర్‌.. త్రిగున్‌, అమన్‌ మధ్య వాగ్వాదం

బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

బిగ్ బాస్ తెలుగు 10: అపూర్వకు కెప్టెన్సీ.. నాలుగో వారం తొలిరోజే గొడవలు, గాయాలతో హైడ్రామా

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ సీజన్ 10రోహిత్అమన్సృష్టిషాలినీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు
జనరల్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌
క్రీడలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌
సినిమాలు

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర
జనరల్

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం
జనరల్

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం
షోస్

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి
షోస్

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా
షోస్

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు
సినిమాలు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్
సినిమాలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!