3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

Writer: Pooja 01:17 PM, 3 అక్టోబర్, 2026
ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ముకేశ్ గౌడ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా యాంకర్ వర్షిణితో ఆయనకు పెరుగుతున్న సాన్నిహిత్యం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన ముకేశ్‌కు ఇప్పటికే మంచి అభిమానగణం ఉంది. తాజాగా ముకేశ్, వర్షిణి చేతులు పట్టుకుని, ఆప్యాయంగా కనిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొందరు నెటిజన్లు వీరిద్దరి మధ్య కొత్త ప్రేమాయణం మొదలైందని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది కేవలం స్క్రీన్ టైమ్ కోసం చేస్తున్న ప్రయత్నమని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ముకేశ్ హౌస్‌లో తన గేమ్‌తోనూ, ఇతర మహిళా కంటెస్టెంట్లతో సరదాగా వ్యవహరిస్తూ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఎక్కువ కాలం హౌస్‌లో కొనసాగేందుకు ఇది వ్యూహాత్మక ఆటనా, లేక సహజంగానే ఆయన అలా వ్యవహరిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, వీకెండ్ ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి, హౌస్‌లో కంటెస్టెంట్ల ప్రవర్తన, ఆట తీరుపై ప్రశ్నలు సంధించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

ట్యాగ్లు
ముకేశ్ గౌడవర్షిణిబిగ్ బాస్ తెలుగుగుప్పెడంత మనసుతెలుగు టెలివిజన్నాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా
క్రీడలు

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
షోస్

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్
షోస్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!