22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

Writer: Chandrika 02:47 PM, 7 ఆగస్టు, 2026
సానుభూతి కాదు.. కష్టమే నన్ను నిలబెట్టింది: రహానే

మాజీ భారత క్రికెటర్ అజింక్య రహానే తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన రోజులను తాజాగా గుర్తు చేసుకున్నారు. 2011లో భారత జట్టులో చోటు దక్కినా టెస్టు అరంగేట్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో టీమిండియా సుమారు 20 టెస్టులు ఆడినా తాను 12వ ఆటగాడిగానే కొనసాగానని వెల్లడించారు. అయితే సానుభూతి కోరుకోవడం కంటే తన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపారు. జట్టు కోసం మంచినీళ్లు అందించడం వంటి బాధ్యతలను కూడా ఎలాంటి సంకోచం లేకుండా నిర్వర్తించానని పేర్కొన్నారు.

మరోవైపు విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి జోడీ భారత టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిందని రహానే అభిప్రాయపడ్డారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ ఆటగాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడని, అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చి ప్రోత్సహించేవాడని చెప్పారు. జీవితంలోనూ, క్రీడల్లోనూ దీర్ఘకాల విజయానికి ఓర్పు అత్యంత ముఖ్యమని పేర్కొన్న రహానే, ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణించిన రోజుల నుంచే సహనాన్ని అలవర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

సీఎస్‌కే హెడ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన రికార్డు!

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

ఆసియా క్రీడలు 2026: 36 ఏళ్ల వయసులో సుచిక తరియాల్ చరిత్ర..

ట్యాగ్లు
అజింక్య రహానేటీమిండియాటెస్టు క్రికెట్విరాట్ కోహ్లీరవిశాస్త్రిమహేంద్ర సింగ్ ధోనిభారత క్రికెట్క్రికెట్ రిటైర్మెంట్క్రికెట్ వార్తలుపాడ్‌కాస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!