16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

Writer: Pooja 03:29 PM, 16 సెప్టెంబర్, 2026
టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఎలెనా రిబకినా చేతిలో ఓటమి అనంతరం ఆర్యనా సబలెంకా ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల వైపు బంతిని కొట్టడంతో కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ఆమె.. మ్యాచ్ ముగిసిన తర్వాత బెంచ్ వద్ద రాకెట్‌ను పలుమార్లు నేలకు కొట్టి విరగ్గొట్టారు. ఈ ప్రవర్తనకు యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ ఆమెకు 7,500 డాలర్ల జరిమానా విధించింది.

ఫైనల్లో సబలెంకా 6-4, 5-7, 6-2తో రిబకినా చేతిలో ఓడిపోయారు. దీంతో వరుసగా మూడోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవాలన్న ఆమె ఆశ నెరవేరలేదు. ఫ్లషింగ్ మెడోస్‌లో వరుసగా 20 విజయాల తర్వాత ఆమె పరాజయం చవిచూశారు. అంతేకాకుండా 2026లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవకుండానే సీజన్‌ను ముగించారు. మార్చిలో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న సబలెంకా.. ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయారు.

ఈ విజయంతో రిబకినా యూఎస్ ఓపెన్ టైటిల్‌తో పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో రిబకినా 9,901 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సబలెంకా 7,875 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. జెస్సికా పెగులా 7,265 పాయింట్లతో మూడో స్థానంలో, కోకో గాఫ్ 7,244 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

ట్యాగ్లు
ఆర్యనా సబలెంకాయూఎస్ ఓపెన్ఎలెనా రిబకినాటెన్నిస్డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్గ్రాండ్‌స్లామ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే
జనరల్

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ
జనరల్

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ
రాజకీయాలు

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్
క్రీడలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
జనరల్

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్
జనరల్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ
జనరల్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!