25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

Writer: Nithish 08:44 AM, 25 ఆగస్టు, 2026
హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

2026 పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. సోమవారం పూల్‌-ఈ చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో టీమిండియా 3-5 తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ ఆరంభమైన 39 సెకన్లకే జోక్విన్‌ టొస్కానీ గోల్‌ చేయగా, నికోలస్‌ డి లా టొర్రే మరో గోల్‌తో అర్జెంటీనాకు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం సుఖ్‌జీత్‌ సింగ్‌ గోల్‌తో భారత్‌ పోటీలోకి వచ్చింది.

అయితే అర్జెంటీనా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్‌ను 5-3తో సొంతం చేసుకుంది. దీంతో పూల్‌-ఈలో చివరి స్థానంతో నిలిచిన భారత్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీ కొత్త ఫార్మాట్‌ ప్రకారం పూల్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక ఏడో స్థానం కోసం భారత్‌ శుక్రవారం సహ ఆతిథ్య దేశం బెల్జియంతో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

ట్యాగ్లు
హాకీ వరల్డ్ కప్భారత హాకీ జట్టుఅర్జెంటీనాహర్మన్‌ప్రీత్ సింగ్సుఖ్‌జీత్ సింగ్హాకీ ప్రపంచకప్ 2026క్రీడలుసెమీఫైనల్భారత్ వర్సెస్ అర్జెంటీనాబెల్జియం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !
టెక్నాలజీ

గూగుల్ ఫొటోస్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇదే !

స్పిరిట్: తక్కువ ఖర్చు...క్వాలిటీ కంటెంట్?
సినిమాలు

స్పిరిట్: తక్కువ ఖర్చు...క్వాలిటీ కంటెంట్?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?
జనరల్

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?

తాప్సీ సినిమాకి విడుదలకు ముందే షాక్...
సినిమాలు

తాప్సీ సినిమాకి విడుదలకు ముందే షాక్...

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

అరటిపండ్లపై నల్ల మచ్చలా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!
ఆరోగ్యం

అరటిపండ్లపై నల్ల మచ్చలా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌
క్రీడలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా
క్రీడలు

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!