12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్.. అదిరిపోయే సెంచరీ!

Writer: Harika S 09:59 AM, 11 నవంబర్, 2026
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్.. అదిరిపోయే సెంచరీ!

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. అండర్-19 వన్డే ఆసియా కప్ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక గ్రూప్-ఏ మ్యాచ్‌లో ఆర్యవీర్ అద్భుతంగా ఆడాడు. 168 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు సాధించాడు. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానితో కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. అనంతరం వికే వినీత్‌తో కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వినీత్ 67 పరుగులు చేశాడు. 131 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఆర్యవీర్, ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడి 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 45వ ఓవర్‌లో నసీమ్ ఖాన్ బౌలింగ్‌లో ఉద్దీష్ సూరికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

తన ప్రదర్శన గురించి ఆర్యవీర్ మాట్లాడుతూ, పిచ్‌పై బంతి తిరుగుతుండటంతో ఆరంభంలో కొంత ఇబ్బంది ఎదురైందని తెలిపాడు. అయితే 40 ఓవర్లకు పైగా క్రీజులో ఉండి భారీ స్కోరు చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మ్యాచ్‌కు ముందు తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌కు భారీ స్కోరు చేస్తానని మాట ఇచ్చానని వెల్లడించాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని ఉందని, ఆయనకు కూడా భారీ సెంచరీలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. మరోవైపు, భారత్ నిర్దేశించిన 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ 239 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ ఈశాన్ సూద్ 37 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి తదుపరి దశకు అర్హత పొందింది. నవంబర్ 12న జరిగే సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

హార్దిక్‌-అర్ష్‌దీప్ ట్రేడ్‌లో ముంబయిదే పైచేయి - ఇర్ఫాన్ పఠాన్

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా ఎంట్రీ.. కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

బుడాపెస్ట్ చెస్ టోర్నీ: వైశాలి సంచలన విజయం

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రి సెహ్వాగ్ శైలితో పాటు కోహ్లీ తరహాలోనూ ఆడతా.. ఆర్యవీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

యూఏఈ తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి కేఎస్ భరత్ రీఎంట్రీ.. అసలు కారణమిదే!

హార్దిక్ పాండ్యాకు థ్యాంక్స్ చెప్పిన ముంబై

హార్దిక్ పాండ్యాకు థ్యాంక్స్ చెప్పిన ముంబై

ట్యాగ్లు
ఆర్యవీర్ సెహ్వాగ్వీరేంద్ర సెహ్వాగ్అండర్-19 ఆసియా కప్ 2026భారత అండర్-19 జట్టుఆర్యవీర్ సెంచరీభారత్ వర్సెస్ యూఏఈక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!