9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

Writer: Chandrika 12:25 PM, 2 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

2026 ఆసియా క్రీడల పురుషుల టీ20 క్రికెట్‌ సెమీఫైనల్లో భారత్‌ అద్భుత ప్రదర్శన చేసింది. శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. స్పిన్‌కు అనుకూలంగా, అస్థిర బౌన్స్‌తో ఉన్న పిచ్‌పై 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అతడి స్కోర్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులతో వేగంగా పరుగులు రాబట్టాడు. వరుసగా వికెట్లు పడుతున్నా ఇషాన్‌ క్రీజులో నిలిచి చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి భారత్‌కు పోరాడగల స్కోరు అందించాడు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసింది. 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. అభిషేక్‌ శర్మ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. భారత ఫీల్డర్లు కూడా పలు రనౌట్లతో లంకపై ఒత్తిడి పెంచారు. నువనిదు ఫెర్నాండో 15 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో భారత్‌ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. అక్టోబర్‌ 3న జరిగే ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

భారత్ vs వెస్టిండీస్: రెండో టీ20లోనూ టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా?

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌పై యశస్వి ఫోకస్!

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

బ్యాటర్లదే ఆధిపత్యం.. బౌలర్లు కొత్తగా ఆలోచించాలి: బ్రావో

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

ఆర్కిటిక్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు..

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

తెరపైనే కాదు.. షూటింగ్, క్రికెట్‌లోనూ సత్తా చాటిన నానా పటేకర్!

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..

భారత పారా షూటింగ్ జట్టు ఎంపికపై వివాదం..

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత క్రికెట్‌టీమ్‌ఇండియాఇషాన్‌ కిషన్‌శ్రీలంక క్రికెట్‌భారత్‌ వర్సెస్‌ శ్రీలంకఆసియా క్రీడల క్రికెట్‌జస్‌ప్రీత్‌ బుమ్రాఅక్షర్‌ పటేల్‌వైభవ్‌ సూర్యవంశీభారత్‌ పాకిస్థాన్‌ ఫైనల్‌టీ20 క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం
సినిమాలు

సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోవద్దు.. కత్రినా కైఫ్ సందేశం

యువతను నిర్బంధిస్తున్నారంటూ బీజేపీపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు
జనరల్

యువతను నిర్బంధిస్తున్నారంటూ బీజేపీపై సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపణలు

హెచ్-1బి వీసాదారులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
జనరల్

హెచ్-1బి వీసాదారులపై జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఖండించిన భారత్

సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు
జనరల్

సీఈసీ రాజీనామా కోసం ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ మద్దతు

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు
జనరల్

దసరా నేపథ్యంలో సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్
జనరల్

రేపు ఢిల్లీ రైలు ప్రయాణాలకు బ్రేక్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం
జనరల్

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌తో ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!
గాసిప్స్

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్
రాజకీయాలు

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్

ఓటీటీ డీల్‌పై టాక్సిక్‌కు ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఆఫర్?
ఓటీటీ

ఓటీటీ డీల్‌పై టాక్సిక్‌కు ఎదురుదెబ్బ.. భారీగా తగ్గిన ఆఫర్?

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...
జనరల్

ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపిన థాయ్‌లాండ్ రాణి సుథీదా...

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
రాజకీయాలు

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?
షోస్

బిగ్ బాస్ 10లోకి హీరోయిన్ దక్షీ గుత్తికొండ?

సోనీ లివ్‌లోకి లోకేష్ కనకరాజ్ డీసీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీ

సోనీ లివ్‌లోకి లోకేష్ కనకరాజ్ డీసీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

16GB RAM, భారీ బ్యాటరీతో iQOO Neo 12.. లీకైన కీలక ఫీచర్లు!
టెక్నాలజీ

16GB RAM, భారీ బ్యాటరీతో iQOO Neo 12.. లీకైన కీలక ఫీచర్లు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!