28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం

Writer: Nithish 12:49 PM, 28 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం

ఆసియా క్రీడలు–2026లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఈషా 38 హిట్స్‌తో చైనా షూటర్ షియావో జియారుయిక్సువాన్‌తో సమంగా నిలిచారు. అనంతరం జరిగిన షూట్‌ఆఫ్‌లో స్వర్ణం చేజారడంతో రజతంతో సరిపెట్టుకున్నారు.

మరోవైపు మహిళల -78 కిలోల కురాష్ విభాగంలో పింకీ బల్హారా కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన మో సుమిన్ చేతిలో 0-5 తేడాతో ఓడటంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియా అథ్లెట్ గరమ్ లిమ్‌పై 3-0తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన పింకీకి ఇది రెండో ఆసియా క్రీడల పతకం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!

సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

రికార్డుల కోసం ఆడను– విరాట్ కోహ్లి

రికార్డుల కోసం ఆడను– విరాట్ కోహ్లి

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌

క్వార్టర్‌ఫైనల్లో ఓటమి.. ఆసియా క్రీడల నుంచి పీవీ సింధు ఔట్‌

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

లాంగ్‌జంప్‌లో అన్సీ సోజన్‌ సరికొత్త చరిత్ర

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026ఈషా సింగ్పింకీ బల్హారాషూటింగ్25 మీటర్ల పిస్టల్కురాష్రజత పతకంకాంస్య పతకంభారత క్రీడాకారులుభారత్ పతకాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పొంగులేటిపై ఈడీ చర్యలు తీసుకోవాలి.. కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన
జనరల్

పొంగులేటిపై ఈడీ చర్యలు తీసుకోవాలి.. కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన

తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత
జనరల్

తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత

ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం
క్రీడలు

ఆసియా క్రీడలు - షూటింగ్‌లో భారత్‌కు మరో రజతం

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ట్రోలింగ్‌పై శ్రీకాంత్ ఓదెల కౌంటర్

సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!
క్రీడలు

సెమీస్‌లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ లేదు.. ఫైనల్‌లోనే అవకాశం!

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!