29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

Writer: Chandrika 10:10 AM, 29 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు: కురాష్‌లో భారత్‌కు కాంస్యం..

ఆసియా క్రీడల్లో కురాష్‌ విభాగంలో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల 78 కేజీల విభాగంలో పింకి బల్హారా కాంస్య పతకం సాధించింది. ప్రిక్వార్టర్‌ఫైనల్లో బై పొందిన పింకి.. క్వార్టర్‌ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్‌ గరామ్‌ను 3-0తో ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది. అయితే సెమీఫైనల్లో మరో కొరియా క్రీడాకారిణి సుమిన్‌ మో చేతిలో 0-5తో ఓడటంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో పింకి బల్హారాకు ఇది రెండో పతకం. 2018 ఆసియా క్రీడల్లో 52 కేజీల విభాగంలోనూ ఆమె కాంస్యం గెలిచింది.

దిల్లీకి చెందిన పింకి బల్హారా తొమ్మిదేళ్ల వయసులో జూడో నేర్చుకోవడం ప్రారంభించింది. మామయ్య ప్రోత్సాహంతో ఆ తర్వాత కురాష్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్‌ సందర్భంగా మోకాలికి గాయమైందని, సెమీఫైనల్‌లో ప్రత్యర్థి ఆ గాయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని పింకి వెల్లడించింది. కురాష్‌ ఒక మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడ. ఇది చూడటానికి రెజ్లింగ్‌ను పోలి ఉన్నప్పటికీ.. పోటీదారులు నిలబడే పోరాడాలి, లెగ్‌ అటాక్‌కు అనుమతి ఉండదు. ప్రత్యర్థిని కిందపడేయడం ద్వారా పాయింట్లు సాధిస్తారు. ప్రత్యర్థి వెన్ను నేలకు తగిలితే విజయం దక్కుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

ఆసియా క్రీడలు: జ్యోతిసురేఖకు నిరాశ.. క్వార్టర్స్‌కు భారత ఆర్చరీ, స్క్వాష్‌ జట్లు

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!

స్వర్ణ విజేత కోచ్‌ నీతా దడ్వేకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం!

ట్యాగ్లు
పింకి బల్హారాఆసియా క్రీడలుకురాష్భారత్ కాంస్య పతకంమహిళల కురాష్78 కేజీల కురాష్భారత క్రీడలుఆసియా క్రీడల పతకంమార్షల్ ఆర్ట్స్భారత క్రీడాకారిణి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!
క్రీడలు

పక్కపక్కనే రెండు ఇళ్లు కొన్న మెస్సీ.. అసలు కారణం ఇదే!

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు
జనరల్

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి  బోధన శివానందన్‌...
క్రీడలు

చెస్‌లో చరిత్ర సృష్టించిన భారత సంతతి బోధన శివానందన్‌...

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ
క్రీడలు

వినోద్‌ కాంబ్లీకి ఆర్థిక, వైద్య సాయం.. ప్రస్తుత పరిస్థితిపై ఆసక్తికర చర్చ

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కాదు.. మోదీ రాజీనామా కోరండి: కేజ్రీవాల్‌

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల పంచ్‌..

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!
సినిమాలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌
రాజకీయాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి - కేటీఆర్‌

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రాజకీయాలు

కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ
జనరల్

నేడు నితిన్ నబీన్‌తో బీజేపీ రాష్ట్రాల ఇన్‌చార్జుల కీలక భేటీ

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.
జనరల్

హైదరాబాద్‌ విమానాశ్రయంలో తగ్గిన ప్రయాణికుల రద్దీ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!