Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు

Writer: Shivani K 08:55 AM, 30 జూన్, 2026
ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న క్రికెటర్ శశాంక్ సింగ్‌తో పాటు ఆయన తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై మధ్యప్రదేశ్ భోపాల్‌లో కేసు నమోదైంది. ఇంట్లో పని చేస్తున్న వంటమనిషిపై దాడి చేసి దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో మానసిక వేధింపులు, దాడి, ఫోన్ లాక్కోవడం వంటి ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో అతని ముఖం, శరీరంపై గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతీయ న్యాయ సంహిత కింద శశాంక్ సింగ్, ఆయన తండ్రి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే

హర్మన్‌ప్రీత్‌కు కోచ్ పూర్తి మద్దతు

హర్మన్‌ప్రీత్‌కు కోచ్ పూర్తి మద్దతు

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత్ మహిళల జట్టు

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత్ మహిళల జట్టు

ట్యాగ్లు
శశాంక్ సింగ్పంజాబ్ కింగ్స్ఐపీఎల్భోపాల్రతీబాద్ పోలీస్ స్టేషన్ఎఫ్‌ఐఆర్వంటమనిషి దాడిశైలేష్ సింగ్క్రికెట్ వార్తలుమధ్యప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కెప్టెన్

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో చారిత్రక గెలుపు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
జనరల్

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
బిజినెస్

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!
సినిమాలు

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల
జనరల్

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?
సినిమాలు

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?
సినిమాలు

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో మరో భారీ సంచలనం

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!
సినిమాలు

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?
సినిమాలు

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?
సినిమాలు

పవన్ సరసన పూజా?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?
గాసిప్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
సినిమాలు

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!