
జనరల్

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు తొలి సెషన్ ఆట ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినూషా, నిరోషన్ క్రీజులో ఉన్నారు.
భారత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. రెండో సెషన్‌లో శ్రీలంక బ్యాటర్లు స్కోరును ఎంతవరకు పెంచుతారనేది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!