25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

Writer: Nithish 08:49 AM, 25 ఆగస్టు, 2026
వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌ నైట్‌క్లబ్‌ ఘటనతో వార్తల్లో నిలిచాడు. డెర్బీలోని ఓ క్లబ్‌ వెలుపల కార్స్‌ను పోలీసులు చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. డర్హామ్‌ జట్టు తరఫున డెర్బీషైర్‌పై విజయం సాధించిన అనంతరం జట్టు సభ్యులు సంబరాల్లో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

అయితే కార్స్‌ను అరెస్టు చేయలేదని, కొద్దిసేపు అదుపులోకి తీసుకున్న అనంతరం ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండా విడుదల చేసినట్లు స్థానిక పోలీసు సమాచారం పేర్కొంది. ఘటనపై ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు పాకిస్థాన్‌తో రెండో టెస్టుకు కార్స్‌ అందుబాటులో ఉండడని ఈసీబీ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

ట్యాగ్లు
బ్రైడన్ కార్స్ఇంగ్లండ్ క్రికెట్నైట్‌క్లబ్ ఘటనఈసీబీక్రికెట్డెర్బీఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్పోలీస్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?
జనరల్

హైదరాబాద్‌లో అమెరికా రాయబారి.. బడా భేటీ వెనుక అసలు కథేంటి?

తాప్సీ సినిమాకి విడుదలకు ముందే షాక్...
సినిమాలు

తాప్సీ సినిమాకి విడుదలకు ముందే షాక్...

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

అరటిపండ్లపై నల్ల మచ్చలా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!
ఆరోగ్యం

అరటిపండ్లపై నల్ల మచ్చలా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

రోజూ ఓట్స్ తింటే ఆరోగ్యానికి మేలు.. అంటున్న డాక్టర్లు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌
క్రీడలు

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా
క్రీడలు

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం
క్రీడలు

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు
జనరల్

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో కొత్త లిక్కర్‌ బ్రాండ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!