
జనరల్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధి ప్రభావంతో మంగళవారం ఫ్లోరిడాలోని తన నివాసంలో ఆయన మృతి చెందినట్లు ESPN వెల్లడించింది.
బిల్ రాస్ముసెన్ తన కుమారుడు స్కాట్‌తో కలిసి 1979లో ESPNను ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలి 24 గంటల టెలివిజన్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌గా ESPN నిలిచింది. స్పోర్ట్స్‌ను టెలివిజన్‌లో ప్రసారం చేసే విధానాన్ని ఈ నెట్‌వర్క్ పూర్తిగా మార్చింది. స్పోర్ట్స్ మీడియా రంగంలో రాస్ముసెన్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!