Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

Writer: Pooja 09:38 AM, 11 జులై, 2026
పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

టీ20 సిరీస్ ఇప్పటికే చేజారినా, పరువు నిలబెట్టుకునే లక్ష్యంతో రేపు ఇంగ్లండ్‌తో జరిగే ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ బరిలోకి దిగనుంది. ఐర్లాండ్, ఆపై ఇంగ్లండ్ చేతిలో వరుసగా సిరీస్లు కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

ఈ నేపథ్యంలో తుది మ్యాచ్‌లో భారత జట్టులో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో సంజూ శాంసన్, సూర్యాంశ్ షెడ్గేలకు అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు. మరోవైపు ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లండ్, భారత్‌పై తొలి టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియాపై శశి థరూర్ ఫైర్

టీమిండియా ఎంపికపై విమర్శలు

టీమిండియా ఎంపికపై విమర్శలు

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

ట్రోల్స్‌కు గాఫ్ ఘాటు కౌంటర్

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

మంధానకు చారిత్రాత్మక హాఫ్ సెంచరీ

ట్యాగ్లు
భారత్ఇంగ్లండ్టీ20 సిరీస్శ్రేయస్ అయ్యర్సంజూశాంసన్క్రికెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
సినిమాలు

‘జై హనుమాన్’ రాక ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’
సినిమాలు

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ‘రావు బహదూర్’

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి
జనరల్

తెలంగాణను అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?
సినిమాలు

‘గాడ్ ఆఫ్ వార్’...ఎన్టీఆర్ vs ధనుష్?

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ మధ్య ఐదు కీలక ఒప్పందాలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?
క్రీడలు

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?
బిజినెస్

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
జనరల్

నేడు యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు
టెక్నాలజీ

ఫైనాన్షియల్ రంగంలో ఏఐ హవా...కొత్త టెక్నాలజీతో మార్పులు

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి
ఆరోగ్యం

రోజూ కాఫీ తాగుతున్నారా? వైద్యులు సూచించిన నిజాలు తెలుసుకోండి

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్
జనరల్

బ్రిటన్ ఎండల ఎఫెక్ట్...సర్జరీలకు బ్రేక్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం
జనరల్

తిరుమల నడకదారిలో చిరుత కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!