14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

Writer: Chandrika 10:55 AM, 14 ఆగస్టు, 2026
కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడగలిగే సామర్థ్యం కలిగిన ఆటగాళ్లేనని మాజీ భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. 39 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ ప్రపంచకప్‌లో ఆడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాడి ఎంపికకు వయసు కాకుండా ప్రదర్శనే ప్రామాణికంగా ఉండాలని చెప్పాడు. కోహ్లి, రోహిత్‌ ఫిట్‌గా ఉండి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు.

పెద్ద టోర్నీల్లో కోహ్లి, రోహిత్‌లకు ఉన్న అపార అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని హర్భజన్‌ పేర్కొన్నాడు. యువ ఆటగాళ్ల ప్రతిభతో పాటు సీనియర్ల అనుభవం కూడా కీలకమని తెలిపాడు. భారత ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఆయన ముక్కుసూటి స్వభావం వల్ల కొందరికి ఆయన మాటతీరు నచ్చకపోవచ్చని, అయితే క్రికెట్‌పై గంభీర్‌కు ఎంతో మక్కువ ఉందని హర్భజన్‌ స్పష్టం చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

ట్యాగ్లు
హర్భజన్ సింగ్విరాట్ కోహ్లిరోహిత్ శర్మ2027 వన్డే ప్రపంచకప్లియోనల్ మెస్సీభారత క్రికెట్టీమ్ ఇండియాగౌతమ్ గంభీర్క్రికెట్ వార్తలుప్రపంచకప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జనరల్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!
జనరల్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!
బిజినెస్

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?
క్రీడలు

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
రివ్యూలు

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?
క్రీడలు

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...
క్రీడలు

కోహ్లి, రోహిత్‌పై హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు...

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్
జనరల్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..
క్రీడలు

భారత కోచింగ్‌ రంగంలో కీలక అడుగు..

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో పతకం ఖాయం.. సవిత పునియా ధీమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!